Charles babbage biography in marathi rava
Charles babbage biography in marathi rava
Charles babbage biography in marathi rava tv!
ఛార్లెస్ బాబేజ్
ఛార్లెస్ బాబేజ్ | |
---|---|
1860 లో ఛార్లెస్ బాబేజ్ | |
జననం | (1791-12-26)1791 డిసెంబరు 26 లండన్, ఇంగ్లాండ్ |
మరణం | 1871 అక్టోబరు 18(1871-10-18) (వయసు 79) మెరిల్‌బోన్, లండన్ |
జాతీయత | ఇంగ్లీషు |
రంగములు | గణితము, ఇంజనీరింగ్, పొలిటికల్ ఎకానమీ, కంప్యూటర్ సైన్సు |
వృత్తిసంస్థలు | ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ |
చదువుకున్న సంస్థలు | పీటర్ హౌస్, కేంబ్రిడ్జ్ |
ప్రసిద్ధి | గణితము, కంప్యూటింగ్ |
ప్రభావితం చేసినవారు | రాబర్ట్ ఉడ్‌హౌస్, గాస్పార్డ్ మోంగే, జాన్ హెర్షెల్ |
ప్రభావితులు | కార్ల్ మార్క్స్, జాన్ స్టూవర్ట్ మిల్ |
సంతకం |
ఛార్లెస్ బాబేజ్ (1791 డిసెంబరు 26 - 1871 అక్టోబరు 18) ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.[1] ఈయనను కంప్యూటర్ పిత అంటారు.[2]
వ్యక్తిగత జీవితము
[మార్చు]1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు.
ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులకు 1810 లో కేంబ్రిడ్జి